Saturday, 27 June 2026 05:19:20 PM
# ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ.

ప్రజా సమస్యలపై ముందడుగులో పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ నుండి స్టేట్ కోఆర్డినేటర్ మల్ల దిలీప్ కుమార్

Date : 23 February 2026 07:02 PM Views : 185

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రజా సమస్యలపై ముందడుగులో పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ నుండి స్టేట్ కోఆర్డినేటర్ మల్ల దిలీప్ కుమార్ ఈరోజు గాజువాక బీసీ రోడ్డు వద్ద గిరిజా కాలనీలో. మాదే చక్రవర్తి. కొల్లి జ్యోతి ఆధ్వర్యంలో మందస కమ్యూనిటీలో క్యాస్ట్ సర్టిఫికెట్స్ మరియు రేషన్ కార్డ్స్ ఆధార్ కార్డులు నిమిత్తం మరియు అనేక సమస్యలపై మీటింగ్ పెట్టడం జరిగింది. సమస్య త్వరలో నేషనల్ చైర్మన్ దగ్గుబాటి మాధవరావు గారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. ప్రజలందరికీ కూడా వాళ్లకు ఉన్న హక్కులు పబ్లిక్ పర్స్ సోషల్ జస్టిస్ ద్వారా వివరించడం జరిగింది పబ్లిక్ పర్ సోషల్ జస్టిస్ స్టేట్ కోఆర్డినేటర్ మల్ల దిలీప్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు కు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ ముందుంటాదని చెప్పారు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ఉంటామన్నారు. త్వరలో ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుంటామన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: