Saturday, 27 June 2026 04:27:19 PM
# ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ.

CMRF విభాగం నుండి 2,45,000 లక్షల రూపాయలు వైద్య సహాయం

Date : 28 January 2026 03:51 PM Views : 278

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కార్యకర్తలకు కష్టం వస్తే మా నాయకుడు ఎంత వరకు అయినా వెళ్తారు & ఎంత బలంగా పోరాటం చేస్తారో ఎలా వెన్నుదన్నుగా పేద కుటుంబాలకి నిలబడతారో అనే దానికి నిలువెత్తు నిదర్శనం ఈ సంఘటన. P.N.colony నివాసి క కూర్మపు రవి శంకర్ కుటుంబ సభ్యులు అనారోగ్యం నిమిత్తం హైదరాబాద్ లో NIMS హాస్పిటల్ ఎమర్జెన్సీ విభాగం లో ట్రీట్మెంట్ చేపించుకుంటుంటే వైద్యానికి ఆర్థిక స్తోమత సరిపోను కారణంగా ఎమ్మెల్యే సంప్రదిస్తే ఎంతో పెద్ద మనసుతో క్షణాల్లోనే స్పందించిన ఆమదాలవలస శాసనసభ్యులు శ్రీ కూన రవికుమార్ Santicon of LOC (147165) under CMRF నుండి 2,45,000లక్షల రూపాయలు వైద్యానికి సాయంగా ఆ కుటుంబానికి సహాయం చేయడం జరిగింది. ఇంతకుముందు ఎంతోమంది కార్యకర్తల మీద బతికే నాయకులను చూసాం కానీ కార్యకర్తల కోసం బ్రతికే నాయకుడిని మా కూన రవి అన్న రూపంలో చూడడం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: