Saturday, 27 June 2026 05:17:43 PM
# ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఎయిమ్స్‌లో మహిళా డాక్టర్ ఆత్మహత్య ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది

Date : 06 March 2026 10:37 AM Views : 71

DNB News - తెలంగాణ / : ఎయిమ్స్ భోపాల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ సృష్టి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఎన్‌హెచ్ఆర్సీ సభ్యుడు ప్రియాంక్ కనూంగో సీరియస్‌గా స్పందించారు. తన విభాగాధిపతి డాక్టర్ పర్వేజ్ తరచూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపుల కారణంగానే డాక్టర్ సృష్టి నిద్ర మాత్రలు ఎక్కువగా తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో డాక్టర్ సృష్టి ఇప్పటికే మూడు సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఆస్పత్రి యాజమాన్యం సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎన్‌హెచ్ఆర్సీ.. భోపాల్ పోలీసులతో పాటు ఎయిమ్స్ యాజమాన్యం, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఇక యువ డాక్టర్ మృతి పట్ల ఎన్‌హెచ్ఆర్సీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా సమగ్ర దర్యాప్తు జరుగుతుందని వెల్లడించింది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :